SC ST Welfare Schemes Telangana : ఎస్సీ,ఎస్టీల ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలుకావాలి
--రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షె డ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య SC ST Welfare Schemes Telangana : ప్రజా దీవెన, న ల్లగొండ: షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి అభివృద్ధి కి ప్రభు త్వం ప్రవేశపెట్టి న పలు పథకాలు పకడ్బందీగా అమలు కా వాలని రాష్ట్ర షె డ్యూ ల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంక టయ్య అన్నారు.బుధవారం ఆ యన కమిషన్ సభ్యులతో కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ కా ర్యాలయ...