School education Acb trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ ఎరకు చిక్కిన అవినీతి చేపలు, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల అరెస్ట్
బిగ్ బ్రేకింగ్, ఏసీబీ ఎరకు చిక్కిన అవినీతి తిమింగలం, స్కూల్ ఎ డ్యుకేషన్ అధికారుల అరెస్ట్ School education Acb trap: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దా డులు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా గురు వారం ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక దాడుల్లో పాఠశా ల విద్యాశాఖకు చెందిన ఇద్దరు అ ధికారులను వలపన్ని ప ట్టుకుని అరెస్టు చేశారు. అందులో ఒకరు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కా ర్యాలయంలోని సూపరింటెండెంట్...