Schools Colleges threedays continue Holidays : విద్యార్థులకు బిగ్ అలర్ట్, స్కూ ళ్ళు, కాలేజీలకు వరుసగా 3 రో జులు సెలవులు

Schools Colleges threedays continue Holidays : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో చదువుకుంటున్న విద్యా ర్థుల కు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపిం ది. ఇటీవలి కాలంలో వర్షాలు, పండుగలు, విద్యార్థి సం ఘా ల బంద్ లతో విద్యాసంస్థలకు వరుస సెలవులు లభిం చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెలలోనూ విద్యార్థులకు మ రోసారి వరుసగా 3 రోజుల పాటు బిగ్ రిలీఫ్ లభించ బోతోం ది. ఆగస్టు 8వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ...