Seafood Factory Gas Leakage : బిగ్ బ్రేకింగ్, రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ కలకలం, ఏడుగిరి దుర్మర ణం, 21మంది పరిస్థితి విషమం
Seafood Factory Gas Leakage : ప్రజా దీవెన, తమి ళ నాడు: తమిళ నాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుని ఊ పిరాడక కార్మికులు విల విలాడారు. తమిళనాడులోని తిరు వళ్లూరు ఒక్కసారిగా గుండెకోతతో ఉలిక్కిపడింది. సెయిం ట్ పీటర్ అండ్ పాల్ సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెంది న ఓ రొయ్యల ఫ్యాక్టరీలో ఊహించని ఘోరం జరిగి పోయింది.కంపెనీలో ఒక్క సారిగా ప్రాణాంతక అమ్మోనియం గ్యాస్ లీకైంది. క్షణాల వ్యవధిలోనే ఫ్యాక్టరీ అంతా దట్టమైన వా యువు కమ్మేసింది. లోపల పని...