
Secunderabad Bonalu Traffic : ప్రజా దీవెన, హైదరా బాద్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మ హంకా ళి బోనాల జాతరను పు రస్కరించుకుని 2026, ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి నుండి ఆగస్టు 4వ తేదీ తెల్లవారుజాము వర కు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటా యని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వి భాగం వెల్లడించింది. భక్తుల రద్దీ ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి 2 కిలోమీ టర్ల పరిధిలో రాక పోకలను నియంత్రిస్తున్నారు.
పూర్తిగా మూసివేసే రహదారులు
ఆగస్టు 1/2 అర్ధరాత్రి 00:00 నుండి ఆగస్టు 4 ఉదయం 03:0 0 వరకు పొగాకు బజార్ & హ మాలీ విగ్రహం నుండి మహంకా ళి ఆలయ మార్గాలు.సుభాష్ రో డ్ (బాటా క్రాస్ రోడ్స్ నుండి రో చా బజార్ వరకు).హిల్ స్ట్రీట్, అడవియ్య క్రాస్ రోడ్స్ నుండి ఆలయ మార్గం. జనరల్ బజార్ నుండి ఆలయానికి వెళ్లే మార్గం వరకు
ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు
ప్యాట్నీ క్రాస్ రోడ్స్ లో ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్-మినిస్టర్ రోడ్ లేదా క్లా క్ టవర్-సంగీత్-సికింద్రా బాద్ స్టే షన్-చిలకలగూడ-కవడిగూడ మీదుగా మళ్లిస్తారు. ఆర్.పి. రోడ్ వైపు వెళ్లే వాహనాలు రసూల్‌పురా/రాణిగంజ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
రాణిగంజ్ క్రాస్ రోడ్స్ లో సికిం ద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్లే ఆర్టీ సీ బస్సులు & సాధారణ వాహనా లు మినిస్టర్ రోడ్ ➔ ర సూల్ పురా ➔ PNT ఫ్లైఓవర్ ➔ HPS యు-టర్న్ ➔ CTO ➔ SBI ➔ YMCA ➔ సంగీత్ మీదుగా వెళ్లాలి.
తిరుగు ప్రయాణ బస్సులు (రైల్వే స్టేషన్ నుండి)
ట్యాంక్‌బండ్ వైపుగా గాంధీ హాస్పిటల్ ➔ ముషీరాబాద్ ➔ కవ డిగూడ ➔ ట్యాంక్‌బండ్. తాడ్‌బ న్/బేగంపేట్ వైపు:* క్లాక్ టవర్ ➔ ప్యాట్నీ/YMCA ➔ SBI క్రాస్ రోడ్స్ , ఘాస్ మండి & బైబిల్ హౌ స్ ఆర్టీసీ బస్సులు, భారీ వాహ నాల ను రాణిగంజ్, సజ్జన్‌లాల్ స్ట్రీట్ లేదా కర్బాలా వైపు మళ్లి స్తారు.ప్యారడైజ్ జంక్షన్ MG రో డ్ వైపు వెళ్లే వాహనాలు సింధీ కాలనీ ➔ మినిస్టర్ రోడ్ ➔ రాణి గంజ్ ➔ కర్బాలా మైదాన్ మీదు గా వెళ్లాలి.
రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లు
కర్బాలా మైదాన్, రాణిగంజ్, ప్యారడైజ్, CTO, ప్లాజా, SBI, YMCA, సంగీత్, ప్యాట్నీ, బాటా, బైబిల్ హౌస్, మినిస్టర్స్ రోడ్, ర సూల్‌పురా.
భక్తుల పార్కింగ్ ప్రాంతాలు
వచ్చే మార్గం / ప్రాంతం | కేటా యించిన పార్కింగ్ స్థలం | వాహ నాల కెపాసిటీ (2W / 4W) |ఎస్‌బీఐ / మారేడుపల్లి / సెయిం ట్ జాన్స్| హరిహర కళాభవన్ | 200 / 50 | ఎస్.డి. రోడ్ / మం జు థియేటర్ యశోద పార్కింగ్ (రామ్‌సింగ్ అగర్వాల్ వైన్స్ పక్క న) | 200 / 50 | సంగీత్ / క్లాక్ టవర్ | మహబూబ్ కాలేజీ | 30 0 / 100 | స్వీకార్ ఉపకార్ / ఎస్‌బీహెచ్ | సీఎమ్‌ఆర్ షాపింగ్ మాల్ | 1000 / 200 సికింద్రా బాద్ రైల్వే స్టేషన్ | ఓల్డ్ జైలు ఖా నా స్థలం (స్టేషన్ రోడ్) | 200 / 40 | ఘాస్‌మండి / భోయిగూడ | ఇస్లామి యా హైస్కూల్ | 60 / 2 0 | రాణిగంజ్ / అడవియ్య క్రాస్ రోడ్స్| ప్రభుత్వ అడవియ్య మె మోరియల్ హైస్కూల్ | 60 / 20
బేగంపేట్ / నల్లగుట్ట / పంజాగు ట్ట | నల్లగుట్ట GHMC గ్రౌండ్ / వె స్లీ కాలేజ్ | 450 / 170 |రసూల ల్‌పురా / పట్టి గడ్డ | స్వప్నలోక్ కాంప్లెక్స్ | 500 / 125 బేగం పేట్ / జేబీఎ స్ జింఖానా గ్రౌండ్ | 150 / 20 | చెర్మాస్ / MG రోడ్ | పార్సీ టెంపుల్ | 200 / 50 |VIP వాహనాలు | మహాత్మా గాంధీ విగ్రహం (MG రోడ్) | 200 / 50 |
సహాయం & తాజా సమాచారం కోసం
నగరవాసులు ఈ ఆంక్షలకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ప్రయాణంలో అ త్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 90102036 26 ను సంప్రదించవచ్చు. తాజా లైవ్ అప్‌డేట్స్ కోసం @HY DTP (Facebook/X) పేజీలను ఫాలో అవ్వాలని పోలీ సు లు కోరుతున్నారు.





