Secunderabad Bonalu Traffic : బిగ్ బ్రేకింగ్, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, కీల క ప్రయాణ మార్గదర్శకాలు
Secunderabad Bonalu Traffic : ప్రజా దీవెన, హైదరా బాద్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మ హంకా ళి బోనాల జాతరను పు రస్కరించుకుని 2026, ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి నుండి ఆగస్టు 4వ తేదీ తెల్లవారుజాము వర కు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటా యని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వి భాగం వెల్లడించింది. భక్తుల రద్దీ ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి 2 కిలోమీ టర్ల పరిధిలో రాక పోకలను నియంత్రిస్తున్నారు. పూర్తిగా మూసివేసే...