Senior Congress leader Jeevan Reddy : తెలంగాణ రాజకీయాల్లో కీలక మ లుపు, బీఆర్ఎస్ వైపే జీవన్ రెడ్డి అడుగులు !

Senior Congress leader Jeevan Reddy :  ప్రజా దీవె న, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత, సీని యర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపి సోడ్ విషయంలో ఎట్టకేలకు క్లియరెన్స్ వచ్చింది. జీవన్ రెడ్డి రాజకీయ ప్ర స్థానంలో ఆసక్తికర పరిణామం చోటుచేసు కుం ది. రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ నిర్ణయంతో ఆయన త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరనున్న ట్లు సమాచారం అందుతోంది. ఏప్రిల్ 10న భారీ సభతో కీలక పరిణామం. ఏప్రిల్ 10న...