Senior Congress leader JeevanReddy : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమలుపు, సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా
Senior Congress leader JeevanReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాజకీయాల్లో అనూహ్యమలుపు తిరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆకస్మికంగా పార్టీకి రాజీనామా చేశారు. దీంతో తెలంగా ణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగిత్యా ల జిల్లాలో తనకు ఎదు రైన అవమానాలు, పార్టీ అంతర్గత వ్యవహారాల పట్ల పెరుగుతున్న అ సహనంతో ఉన్న ఈ రెం డు అంశాలు చివరికి ఆయనను ఈ కఠిన నిర్ణయానికి నెట్టా యి. పార్టీ పెద్దలు రంగంలోకి...