Sensation over firing on ORR : బిగ్ బ్రేకింగ్,ఓఆర్ఆర్ రన్‌వేపై రి యల్ ‘పుష్ప’ రేంజ్ యాక్షన్, ఎట్ట కేలకు చిక్కిన దొంగలముఠా నాయ కుడు
Sensation over firing on ORR : ప్రజా దీవెన, హైద రాబాద్: హైదరా బాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) బుధవారం సా యంత్రం ఒక హై-వోల్టే జ్ యాక్షన్ ఫిల్మ్‌ను తలపించే సీన్ కు వేదికైంది. ఏపీ, తెలంగాణ పోలీ సులకు కంటిమీద కును కు లేకుండా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమిన ల్,100కు పైగా ఇ ళ్ల దొంగతనాల ముఠా నాయకుడు బూష్మి శ్రీకాంత్ ఎట్టకే లకు పోలీసుల తూటాలకు లొంగిపోయాడు. బొంగులూరు ఎగ్జిట్ వద్ద జరిగిన ఈ సినిమాటిక్...