Sensational Agra Tiles Murder Mystery : బిగ్ బ్రేకింగ్, వీడిన ఆగ్రా ‘టైల్స్’ మ ర్డర్ మిస్టరీ, రీవైండ్ చేస్తే మైండ్ బ్లోయింగ్

Sensational Agra Tiles Murder Mystery : ప్రజా దీ వెన, ఆగ్రా: కొన్ని క్రైమ్ స్టో రీలు వింటే "ఇది సినిమా కథే మో" అనిపిస్తుంది. కానీ, ఆగ్రాలో జరిగి న ఈ రియల్ లైఫ్ మర్డర్ మిస్టరీ చూ స్తే.. విలన్లకే క్లాస్ పీకే రేంజ్‌లో ప్లాన్ చే సింది ఒక భార్య. సిని మా ల్లో విలన్లు శవాన్ని దాచడానికి అడవులు, కొండలు వె తుక్కుంటారు. కానీ ఈమె మాత్రం" ఇంటి కం టే సేఫ్ ప్లేస్ ఎ క్కడుంటుంది?"...