sensational brutal double murder in suryapet : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాలో సంచలనం, మోతెలో జంటహత్యచేసి పాతిపెట్టినవైనం

  sensational brutal double murder in suryapet:  ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మోతె మండ లం సమీపంలో భార్యాభర్తల దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మోతె మండలం బీక్యా తండాకు చెందిన హ లావత్ నాగు, బూబా దంపతులు రెండేళ్ల క్రితం పొట్టకూటి కోసం మోతెకు వచ్చి, కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్య వసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. మధ్యరాత్రి నరరూప రాక్షసుల వికృతక్రీడ అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు దంపతుల తలపై తీ వ్రంగా కొట్టి రక్తం...