Shabad Serial Killer Case : బిగ్ బ్రేకింగ్, షాకింగ్ షాబాద్ నర హంతకుడి కథ విషాదాంతం, ఊ పిరి పీల్చుకున్న పోలీసులు
Shabad Serial Killer Case : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఆరు ప్రాణాలను బలి గొని, యావ త్ రాష్ట్రాన్ని వణికించిన షాబాద్ సీరియల్ కిల్ల ర్ రాజ్‌కుమార్ ఉ త్కంఠభరిత వేట ముగిసింది. పో లీసుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్న వైనం చివరకు అత డి ఆత్మహత్యతో ముగిసింది. ఈ సంచలన కేసుకు సంబం ధించిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి. గత మూడు రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న రాజ్‌కు మార్, చివరకు తన...