Shaligouraram Smart Agri-Tech Hub : బిగ్ బ్రేకింగ్, ఖరీఫ్ సందడి ఆరం భం, స్మార్ట్ అగ్రి-టెక్ హబ్‌గా మారి న శాలిగౌరారo 

Shaligouraram Smart Agri-Tech Hub : ప్రజా దీవెన, శాలిగౌరారం: వ్యవ సాయ క్యాలెండర్‌లో మృగశిర కార్తె రా గానే ఒకప్పుడు ఆకాశం వైపు చూసిన రైతులు ఇప్పుడు త మ చేతిలోని 'అగ్రి-యాప్స్' వైపు చూస్తున్నారు. అవును, శా లిగౌరారం మండలంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సరికొత్త డి జిటల్ విప్లవంతో, సరికొత్త సందడితో ప్రారంభమైంది. వాతా వరణం కొద్దిగా ఆలస్యంగా చల్లబడినప్పటికీ, టెక్నాలజీ అం డతో రైతులు పనుల్లో స్పీడ్ పెంచారు. సెన్సార్లతో నారుమ డుల పెం పకం మండలంలోని...