
Shamirpet Tahsildar ACB Raid : ప్రజా దీవెన, మేడ్చల్ : అనవాయి తీగా అది ఒక సాధారణ మంగళ వారం శామీ ర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎప్పటిలాగే పనులతో బి జీగా ఉంది. కానీ, ఎవరికీ తెలియని ఒక సైలెంట్ ఆపరేషన్ అక్కడ ఆల్రెడీ మొదలైపోయింది. అవినీతి నిరోధక శాఖ (A CB) అధి కారులు వేసిన పక్కాస్కెచ్‌తో ఆఫీ స్ మొత్తం ఒ క్కసారిగా ఉలిక్కిప డింది. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆ నం ద్ కుమార్ నేతృత్వంలో రం గంలోకి దిగిన ఏసీబీ టీమ్ త హ సీ ల్దార్ కార్యాలయంపై మెరుపు దాడులు నిర్వహించిం ది.
ఏసీబీ అధికారుల దాడులకు సం బంధించి కథ అంతా ఆలి యాబాద్ ప్రాంతంలోని 30 ఎకరాల భూమి కన్వర్షన్ చుట్టూ తిరిగింది. ఒక ఎక రానికి లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ. 30 లక్షలు ఇస్తేనే ఫైల్ కదులుతుందని సదరు రైతు క న్స ల్టెంట్‌కు ‘పెద్దలు’ హుకుం జారీ చే శారు. అంత పెద్ద మొ త్తం ఒకేసారి కాకుండా అడ్వాన్స్ ముక్కగా రూ. 2 లక్షలు ఇ చ్చుకోవాలని ఒప్పందం కుదిరింది. నేరుగా అధికా రులు తీ సుకుంటే దొరికిపోతామనే భయ మో ఏమో కానీ రంగంలోకి తహ సీ ల్దార్ డ్రైవర్‌ను దించారు. సరిగ్గా డ్రైవర్ ఆ రూ. 2 లక్షల క్యాష్ అం దుకుంటున్న క్షణంలో ముందే మాటు వేసి న ఏసీబీ అధికారులు ‘సిని మాటిక్ స్టైల్’లో ఎం ట్రీ ఇచ్చి రె డ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో నోట్ల రంగు మారిపోవ డమే కాకుం డా డ్రైవర్ ముఖంలో రంగులూ మా రిపోయా యి.
రాడార్‌లోకి ఎమ్మార్వో, ఆర్‌డీఓ
డ్రైవర్ దొరకడమే ఆలస్యంగా ఏ సీబీ అధికారులు ఆఫీస్ తలుపు లు మూసేశారు. కీలక పత్రాలు, భూ అనుమతుల రికార్డులను త మ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్ర స్తుతం ఈ వ్యవహారంలో ఎమ్మా ర్వో (తహసీల్దార్) సుచరిత, కీసర ఆర్‌డీఓ (RDO) రాజేష్, ఆఫీస్‌లో ని మరికొందరు కీలక సి బ్బందిని ఏ సీబీ అధికారులు గదిలో కూర్చోబె ట్టి చెమటలు పట్టిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా అ నౌన్స్ చేస్తామని అధికారులు తె లిపారు.ఈ దాడి జిల్లాలో హాట్ టా పిక్‌గా మారడానికి ఒక ఆసక్తికరమై న బ్యాక్ స్టోరీ ఉంది.
శామీర్‌పేట తహసీల్దార్ ఆఫీస్‌కు, లంచం కేసులకు, డ్రైవర్ల కు ఏదో వి డదీయరాని సంబంధం ఉన్నట్టుందనేది నానుడి. కట్ చేస్తే 2024 అ ప్పట్లో ఇదే ఆఫీస్‌లో పని చేసిన ఎ మ్మా ర్వో సత్యనారాయణ కూడా క రెక్ట్‌గా ఇలాగే రూ. 2 లక్షల లంచం కేసులో తన డ్రైవర్‌తో సహా ఏసీబీకి చిక్కారు. అ యితే క్యారెక్టర్లు మారాయి కానీ కథ, లంచం అమౌంట్ (అ డ్వాన్స్), చివరకు దొరి కిపోయిన ‘డ్రైవర్’ సెంటిమెంట్ మా త్రం అస్సలు మారలేదు. దీం తో ఈ సీక్వెల్ దాడి ఇప్పుడు మే డ్చల్ జిల్లాలో సంచలనంగా మా రిందని చెప్పవచ్చు.




