Shamirpet Tahsildar ACB Raid : బిగ్ బ్రేకింగ్, శామీర్‌పేట తహసీల్దా ర్ ఆఫీస్‌లో ‘ఏసీబీ’ దాడి, రూ. 30 లక్షల డీల్ లో తహసీల్దార్ అరెస్ట్ 

Shamirpet Tahsildar ACB Raid : ప్రజా దీవెన, మేడ్చల్ : అనవాయి తీగా అది ఒక సాధారణ మంగళ వారం శామీ ర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎప్పటిలాగే పనులతో బి జీగా ఉంది. కానీ, ఎవరికీ తెలియని ఒక సైలెంట్ ఆపరేషన్ అక్కడ ఆల్రెడీ మొదలైపోయింది. అవినీతి నిరోధక శాఖ (A CB) అధి కారులు వేసిన పక్కాస్కెచ్‌తో ఆఫీ స్ మొత్తం ఒ క్కసారిగా ఉలిక్కిప డింది. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆ నం ద్ కుమార్ నేతృత్వంలో రం గంలోకి...