Shiv Pratap Shukla Telangana Governor : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
Shiv Pratap Shukla Telangana Governor : ప్రజా దీవె న హైదరాబాద్: తెలంగా ణ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అ ధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర ప్ర జల ఆశల మధ్య, గౌరవ ప్రదమైన వేడుకలో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతా ప్ శుక్లా బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత గౌరవంగా, భవి ష్యత్తుపై ఆశలు నింపే విధంగా జరగగా రాష్ట్ర హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్...