Showcausenotice : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సీరియస్, విధులపట్ల నిర్లక్ష్యం వహించిన అధికారికి షోకాజ్ నోటీస్
Showcausenotice : ప్రజా దీవెన, నల్లగొండ: విధుల పట్ల నిర్ల క్ష్యం వహించిన ఎస్ ఎల్ బిసి కాలని తెలంగాణ మైనారిటీ బాలు ర రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపా ల్ వేణుగోపాల్ కు జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి (ila tripathi ) షోకాజ్ నోటీస్ జారీ చే శారు. శుక్రవా రం జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎ స్ ఎల్ బి సి కాలనీలో ఉ న్న తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్సి యల్ పాఠశాలను ఆక స్మిఖంగా త నిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా ప్రి న్సిపాల్ వేణు గోపా ల్ పాఠశాల స మయంలో భోజనం కోసం బ యటకు వెళ్లడం జరి గింది. అయితే ని బంధనల ప్రకారం రెసి డెన్షి యల్ పాఠశాల ప్రిన్సి పాల్ వసతి గృహం ఆవరణలోనే భోజనం చేయాలని నియమం ఉన్నప్పటికీ, ఆయన దానిని ఉల్లంఘించారు.
దీంతోపాటు పాఠశాల భవనం, ఆవరణ అపరిశుభ్రమైన స్థితిలో, స రైన నిర్వహణ లేని పరిస్థితులలో ఉండటంతో పాటు, ప్రధాన పరి పా లనా బాధ్యతలను నిర్వర్తించడం లో ప్రిన్సిపాల్ విఫలమైనట్లు కలెక్ట ర్ గుర్తించారు.అంతేకాక కొందరు ఉ పాధ్యాయులు సైతం పా ఠశాల సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరు అయి నట్లు కలెక్టర్ గుర్తించారు.
పై లోపాలన్నీ ప్రిన్సిపాల్ విధులలో తీవ్రమైన అలసత్వాన్ని, పర్య వేక్షణ లోపాన్ని ,క్రమశిక్షణారాహిత్యాన్ని సూచిస్తున్నాయని,ఇది ప్ర భుత్వ నియంత్రణలో నడిచే ఒక రెసిడెన్షి యల్ సంస్థకు ఆమోద యోగ్యం కా దని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ ప్రిన్సి పాల్ వేణుగోపాల్ కు షోకాజ్ నోటీ స్ జారీ చేశారు. షోకాజ్ నోటీస్ కు ( 3 )రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని లేదంటే క్రమ శిక్షణా చర్యలు తీసుకొం టా మని కలెక్టర్ తెలిపారు.