Siddipet fetal Road Accident : బిగ్ బ్రేకింగ్, సిద్దిపేట వద్ద ఘోర రో డ్డు ప్రమాదం, దంపతులు అక్కడి కక్కడే దుర్మరణం

Siddipet fetal Road Accident : ప్రజా దీవెన, సిద్దిపేట: సిద్దిపేట అ ర్బన్ మండలం మిట్టపల్లి వద్ద హై వేపై తీవ్ర వి షాదం చోటుచేసుకుం ది. ముందు వెళ్తున్న ఇసుక లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ భ యానక ప్రమాదంలో భద్రా ద్రి కొత్త గూడెం జిల్లా మణుగూరుకు చెందిన దంపతులు ప్రాణాలు కోల్పో యారు. ఈ దుర్ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి...సిద్దిపేట అర్బన్ మం డలం మిట్టపల్లి వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డుప్రమాదంలో రవి, సునీ...