Siddipet Former dead fire accident : బిగ్ బ్రేకింగ్, సిద్దిపేట జిల్లాలో ఘోరం, వరికొయ్యల మoటలకు మరో రైతుబలి 

Siddipet Former dead fire accident : ప్రజా దీవెన, సిద్దిపేట: వ్యవసాయ రంగంలో సాంకేతికత ఎంత ముం దు కు వెళ్తున్నా, క్షేత్రస్థాయిలో పాత పద్ధతులు, అజాగ్రత్త ఇంకా ప్రాణా లను బలితీసుకుంటూనే ఉన్నా యి. కేవలం ఐదు రో జుల వ్యవధి లోనే సిద్దిపేట జిల్లాలో వరి కొయ్య ల (Crop stubble) కారణంగా ఇ ద్దరు రైతులు మరణించడం కలచి వేస్తోంది. తాజాగా అక్బర్‌ పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రా మంలో విషాదకర సంఘటన చో టుచేసుకుంది. మల్ల...