IndiaOpinionజాతీయంతెలంగాణసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Singareni employees protest : బిగ్ బ్రేకింగ్, బొగ్గు గనుల్లో ముదురుతున్న సెగ, కాంగ్రెస్‌కు కొత్త పొలిటికల్ గండం

 

Singareni employees protest : ప్రజా దీవెన, రామ గుండం: నేల గర్భంలో నల్లబంగారాన్ని వెలికి తీసే సింగరేణి కాలరీస్.. ఇప్పుడు అసంతృప్తి సెగలతో రగిలిపో తోంది. కా ర్మిక సంఘాల గొడవలు, సమ్మెలు ఇక్కడ మామూలే కానీ.. ఎ ప్పుడూ తెరవెనుక ఉంటూ వ్యూ హాలు రచించే ‘అధికా రులు’ రోడ్డెక్కడం ఇప్పుడు సింగరేణి చరిత్ర లోనే ఒక టర్నిం గ్ పాయింట్‌గా మారుతోంది. ఆర్‌జీ రీజియన్‌ (రా మగుం డం) సాక్షిగా బుధవారం జ రిగిన భారీ నిరసన.. కేవలం ఒక ఉ ద్యోగ పోరాటం మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో కోల్‌ బెల్ట్ పాలి టిక్స్‌ను షేక్ చేయబోయే ఒకపెద్ద పొలిటికల్ సవాల్‌కు నాంది అనిపిస్తోంది.

ఆఫీసర్లు రోడ్డెక్కితే, సీన్ మారినట్లే

సాధారణంగా ఏ ప్రభుత్వ సంస్థలో నైనా అధికారులు మేనే జ్‌మెంట్‌ కు, కార్మికులకు మధ్య వారధిలా ఉంటారు. కానీ, కోల్ మైన్స్ ఆఫీ స ర్స్ అసోసియేషన్ (CMOAI) పి లుపుతో బుధవారం ఆర్‌జీ రీజి యన్‌లో సీన్ రివర్స్ అయింది. వం దల సంఖ్యలో ఉన్నతాధికా రు లు విధులను పక్కనబెట్టి ని రసన గళం విప్పారు.సంస్థకు లాభాలు తేవడంలో రా త్రింబ వళ్లు కష్టపడేది మేము. కానీ మా సమస్యల దగ్గరికి వచ్చే స రికి ఏళ్ల తరబడి ఫైళ్లు కదలవు. ఇలాంటి పరిస్థితి వస్తుం ద ని అస్సలు అనుకోలేదు” అంటూ ఆందోళనలో పాల్గొన్న అధికారులు తమ ఆవేద నను బయటపెట్టారు.

అసలు డిమాండ్లు ఏంటి?,ఈ వి వాదానికి కారణాలేంటి? పైకి ఇది జీతాల గొడవలా కనిపించినా, దీని వెనుక దీర్ఘకా లిక సమస్యలు ఉ న్నాయి. అధికారులు టేబుల్ మీద పెట్టి న ప్రధాన డిమాండ్లు ఇవేనo టూ ఆందోళనకారులు చెబు తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫర్ఫా ర్మె న్స్ రిలేటెడ్ పే (PR P)ని వెంటనే విడుదల చేయాలని, కోల్ ఇండి యా తరహా పే-స్కేల్, కేంద్ర ప్రభు త్వ పరిధిలోని కోల్ ఇండియాతో సమా నంగా పే స్కేల్ అప్‌గ్రేడేషన్ ఉండాలని నిన్ను జీవితం

ప్రమోషన్లు, బదిలీల్లో రాజకీయ సిఫార్సులకు తావులేకుం డా స్ప ష్ట మైన పాలసీ ఉండాలి. రాజకీయ జోక్యానికి బ్రేక్ సంస్థ అంతర్గత వ్య వహారాలు, లూప్ లైన్ బదిలీల్లో పొలి టికల్ లీడర్ల ఇన్‌వాల్వ్‌ మెంట్‌ను అడ్డుకట్ట వేయాలని, కోల్‌ బె ల్ట్ పాలిటిక్స్: హస్తం పార్టీకి కొత్త తలనొప్పి, ఈ ఆందోళన కేవలం సింగరేణి యాజమాన్యానికే కాదు, రాష్ట్రంలో అధికా రంలో ఉన్న కాం గ్రెస్ ప్రభుత్వానికి కూడా పెద్ద పరీక్షగా మా రబోతోంది.

ఎందుకంటే: గత అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌బెల్ట్ (సింగరేణి ప్ర భావిత ప్రాంతాలు) పరిధిలోని మెజారిటీ స్థానా లను కాంగ్రె స్ క్లీన్ స్వీప్ చేసింది కూడా.ఇక్కడి గనుల్లో పనిచేసే ఉద్యో గులు, కార్మికులు, వారి కు టుంబాలే ఇక్కడి ఎన్నికల ఫలి తాలను డిసైడ్ చేసే ‘కింగ్ మేకర్స్’. ఇప్పుడు అధికారుల అ సంతృప్తి గనుక కార్మికులకు కూడా పాకి, ఉద్యమం మరిం త ఉధృతమైతే.. ఆ ప్రభావం నేరు గా పాలక పక్షం ఓటు బ్యాంక్‌పై పడే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నా రు.

యాజమాన్యం, ప్రభుత్వం ఇప్పటి కైనా స్పందించి టాక్‌లు జరుపుతా యా? లేక ఈ సెగలు ఇలాగే కొన సాగి కోల్‌బెల్ట్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయా? అన్నది ఇప్పుడు సస్పెన్స్. ఒకటి మాత్రం నిజం—సింగరేణిలో ఎప్పు డూ లేని విధంగా అధికారుల నుం చి వస్తున్న ఈ తిరుగు బాటు.. రా బోయే రోజుల్లో పెద్ద పొలిటికల్ తు ఫానుకు సం కేతం అనడంలో ఎ లాంటి సందేహం లేదన్న వాదన వినిపి స్తుంది.

Related Articles

Back to top button