Singareni employees protest : బిగ్ బ్రేకింగ్, బొగ్గు గనుల్లో ముదురుతున్న సెగ, కాంగ్రెస్‌కు కొత్త పొలిటికల్ గండం

  Singareni employees protest : ప్రజా దీవెన, రామ గుండం: నేల గర్భంలో నల్లబంగారాన్ని వెలికి తీసే సింగరేణి కాలరీస్.. ఇప్పుడు అసంతృప్తి సెగలతో రగిలిపో తోంది. కా ర్మిక సంఘాల గొడవలు, సమ్మెలు ఇక్కడ మామూలే కానీ.. ఎ ప్పుడూ తెరవెనుక ఉంటూ వ్యూ హాలు రచించే ‘అధికా రులు’ రోడ్డెక్కడం ఇప్పుడు సింగరేణి చరిత్ర లోనే ఒక టర్నిం గ్ పాయింట్‌గా మారుతోంది. ఆర్‌జీ రీజియన్‌ (రా మగుం డం) సాక్షిగా బుధవారం జ రిగిన భారీ నిరసన.. కేవలం...