Six Martyred Heroes Revealed : బిగ్ బ్రేకింగ్, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన, ‘సిందూర్’ ఆరుగురి అమ రవీరుల తొలిసారిగా వెల్లడి
Six Martyred Heroes Revealed : ప్రజా దీవెన, న్యూ ఢి ల్లీ: సరిహద్దు ల్లో శత్రువుల గుండెల్లో వణుకుపుట్టించిన ఆ పరేషన్ దేశరక్షణ కోసం కొందరు యోధులు చేసిన క్షిపణి లాంటి పోరాటం అదే ‘ఆపరేషన్ సిందూర్’. ఈ ఆపరేషన్‌లో దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆ రుగురు అజేయ జవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది. యావత్ దేశం గర్వించేలా, వా రి అమరత్వాన్ని డిజిటల్ శకంలో శాశ్వతం చేస్తూ నేషనల్ వార్ మెమోరియల్ జాతీయ...