Six Months Unused Ration Card : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు అంతేసంగతులు

  Six Months Unused Ration Card : ప్రజా దీవెన, న్యూఢి ల్లీ: రేషన్ కార్డుల ప్రక్షాళనలో భాగంగా కేం ద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధ మవుతున్నట్లు సమాచారం. వ రుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని కార్డులను గుర్తించి, అ క్టోబర్ 1 నుంచి తా త్కాలికంగా డిసేబుల్ చేసే ప్రక్రియను ప్రా రంభించనున్నట్లు ఓ ప్ర ముఖ జాతీయ మీడియా కథనం పే ర్కొంది. ఈ ప్రక్రియలో దేశవ్యా ప్తంగా సుమారు 1.58 కోట్ల రేష...