slbc tunnel telangana : ఎస్ఎల్ బిసి పనుల పునరుద్దరణకు ప్రణాళికలు,2028 జనవరి మాసాంతానికి పూర్తి

  slbc tunnel telangana:   ప్రజా దీవెన, హైదరాబాద్: ఎస్ఎ ల్ బిసిపనుల పునరుద్ధరణకై ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్త మ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మ కంగా ఈ ప్రా జె క్టును పూర్తి చేయాలని సంకల్పించి నట్లు ఆయన పేర్కొన్నారు. అందు లో భాగం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిం చి త్వరితగతిన పూర్తి చే సేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగా గురువారం రోజున...