Smart Food Security cards in Telangana : రాష్ట్రంలో 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
Smart Food Security cards in Telangana : ప్రజా దీ వెన, హైదరాబాద్: తెలం గాణలో ఆహార భద్రతకు ఇక ‘స్మా ర్ట్’ రూపం రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3.43 కోట్ల మంది ల బ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి స్వా తం త్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీ కారం చుట్టనున్నారు. సంగారెడ్డి లో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్ర మంలో ముఖ్యమంత్రి ఈ ప్రక్రి యను లాంఛనంగా ప్రారంభించ నుండగా, అదే...