Social Media Trap : బిగ్ బ్రేకింగ్, సోషల్ మీడియా వే దికగా మాయావ్యూహం, ఇన్స్టా గ్రామ్‌లో నిరంతరం యాక్టివ్‌గా ఉండే టీనేజ్ అమ్మాయిలే టార్గె ట్

Social Media Trap : ప్రజా దీవెన, హైదరాబాద్: ఇ న్స్టా గ్రామ్‌లో రీల్స్ చేస్తూ.. బ్రాం డెడ్ బట్టలు, కాస్ట్లీ బైకులతో హడావుడి చేస్తూ కనిపించే ఆకుర్రాడిని చూసి ఎంతో మంది లైక్ కొట్టారు. కానీ, ఆ కలర్ ఫుల్ ప్రొఫై ల్ వెనుక ఉన్నది ఒక భయంకర మైన 'క్రిమినల్ మైండ్' అని ఎవరూ ఊహించలేక పోయారు. బం జారాహిల్స్ పరిధిలో కలకలం రేపిన 'ఇ న్స్టాగ్రామ్ ట్రాపర్' పవన్ అలియాస్ తరుణ్ క్రైమ్ స్టోరీ ఇ ప్పుడు సోషల్ మీడియాలో...