Nallu Indrasena Reddy: వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికి సమాజంలో గుర్తింపు
సమాజంలో వృత్తిలోను వారివారి కళ నైపుణ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు సమాజం లో గుర్తింపు వస్తుందని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారుబుధవారంహైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రతిష్టాత్మక సెలబ్రేట్ అవార్డులతో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు
ప్రజా దీవెన ,కోదాడ: సమాజంలో వృత్తిలోను వారివారి కళ నైపుణ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు సమాజం లో గుర్తింపు వస్తుందని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి(Tripura Governor Nallu Indrasena Reddy ) అన్నారుబుధవారంహైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో(Prasad lab) ప్రతిష్టాత్మక సెలబ్రేట్ అవార్డులతో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డిజైన్లలో ప్రతిభను ప్రదర్శించిన వారికి ప్రతిష్టాత్మక సెలబ్రెటీ అవార్డుతో(prestigious celebrity award) సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలలో వ్యక్తులకు గుర్తింపుతో పాటు గౌరవించి సత్కరించుకోవటం ఒక గొప్ప గౌరవం అని ఆయన తెలిపారు.
ఈ గౌరవం ద్వారా ముందు ముందు పోరాడి వారి వృత్తులలో మంచి ప్రదర్శన ప్రదర్శించి అవార్డులను (awards) తీసుకోవాలని అవార్డులు అందుకున్న వారందరికీ సంపూర్ణ పూర్తి సహాయ సహకారాలు వారి అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం మురళీమోహన్ డాక్టర్ సుమన్ తల్వార్ ఎస్వీ కృష్ణారెడ్డి కే అచ్చిరెడ్డి ఉప్పల శ్రీనివాస్ గుప్తా వివిధ విభాగాల ప్రముఖులు తదితరులు అవార్డు అందుకున్న అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.
Society respect profession