SP Sharath Chandra Pawar : తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో నల్లగొండ జిల్లాఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆక స్మిక తనిఖీ
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, తిప్పర్తి: నల్లగొండ స బ్ డివిజన్ పరిధిలోని తిప్పర్తి పో లీస్ స్టేషన్ త్వరలోనే ప్రజలకు మ రింత చేరువవుతూ ఆధునిక సేవ లతో ముందుకెళ్ళాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూ చించారు. మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వ హించి భవిష్యత్ కా ర్యాచరణకు మార్గదర్శక సూచనలు చేశారు. ఈ తనిఖీలో భాగంగా స్టేషన్‌లోని సిబ్బంది పనితీరు, ప్రజల కు అందిస్తున్న సేవలు, పరిధిలోని పరిస్థితులపై ఆరా తీశా రు. ముఖ్యంగా...