Spark ACB double trapped : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో ఇద్దరు అధికారులు, లంచంతీసు కుంటూ పట్టుబడ్డవైనం

  Spark ACB double trapped :   ప్రజా దీవెన, హైదరాబాద్‌: అవి నీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపించింది. రంగారె డ్డి జిల్లా డీఎంహెచ్‌వో (DMHO) స్వర్ణకుమారి ఓ ప్రైవేట్‌ ఆ స్పత్రి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు చిక్కారు. లంచం వ్యవహారంపై ముందస్తు స మాచారం మే రకు ఏసీబీ అధికా రులు పక్కా వ్యూహంతో దాడి చేసి ఆమె ను పట్టుకున్నట్లు సమాచారం. మరో ఘటనలో హైదరాబాద్‌ మె హిదీపట్నంలోని జిహెచ్ఎం సి (G HMC)...