Special Chief Secretary Dana Kishore : గ్రామీణా భివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్ కితాబు, ఉపా ధికూలీల నమోదులో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ముందంజ 

Special Chief Secretary Dana Kishore : ప్రజా దీవెన, చిట్యాల: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధ్యా నత ఇస్తున్నదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ అన్నారు. బుధవారం ఆ యన చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో జాతీ య గ్రామీణ ఉపాధి హామీ, జలశక్తి అభియాన్ జనసంచా య్, జన్ భాగీదారి కార్య క్రమాలను పరిశీలించారు. అం తే కాక ఉపాధి కూలీలతో మాట్లాడి పనులు ఎలా జరుగుతు న్నాయని? వేతనాలు సమయానికి...