Special Chief Secretary Vikas Raj : స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ కీ లక ఆదేశాలు, సవ్యంగా సీఎం ప ర్యటన జరిగేలా పటిష్ట చర్యలు చే పట్టాలి 

Special Chief Secretary Vikas Raj : ప్రజా దీవెన, నల్ల గొండ: రాష్ట్ర ము ఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదివారం నాటి నల్గొండ జిల్లా పర్యటన ఆసాంతం ఎలాంటి ఇబ్బందులు లే కుండా సవ్యంగా సాగేలా ఏర్పా ట్లు ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అన్నారు. శు క్రవారం ఆయన నల్గొండ జిల్లా కేoద్రంలోనిఎన్ జి కళాశాల మైదా నంతో పాటు, కనగల్ లో రాష్ట్ర ము ఖ్య మంత్రి ఆవిష్కరించనున్న...