Special Tet for Service teachers : బిగ్ బ్రేకింగ్, ఇన్-సర్వీస్ ఉపాధ్యా యులకు తీపికబురు, ప్రత్యేకంగా మరోరెండు అదనపు టెట్ పరీక్షల కు నిర్ణయం
Special Tet for Service teachers : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యా యులకు అదిరిపోయే తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభు త్వం. సర్వీసులో ఉంటూ ప్రమోషన్ల కో సం లేదా సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర కారం అర్హత కోసం ఎదురుచూ స్తు న్న టీచర్లకు ఒకేసారి రెండు బంప ర్ ఆఫర్లను ప్రకటిస్తూ విద్యాశాఖ కీల క నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్ర తి ఏటా జరిగే రెండు సాధా రణ టె ట్ (TET)...