Sports minister Vakiti Srihari : మంత్రి వాకిటిశ్రీహరి కీలక వ్యాఖ్య, తెలంగాణ యువజన సర్వీసులశాఖ ఓ కర్మాగారంగా మారాలి
Sports minister Vakiti Srihari : ప్రజాదీవెన, హైదరా బాద్: సీఎం రే వంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రంలో క్రీ డల అభి వృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూ పుతున్నందున్న, తెలంగాణను క్రీ డారంగాన్ని అగ్రగామి నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని అధి కారులకు మంత్రి సూచించారు. పాఠశాల విద్య నుంచి యూనివర్శిటీ విద్యాల యాల వరకు అన్ని వస తులతో క్రీడాస్టేడియాలు, మౌలిక సదుపాయాల ఏర్పా టు ప్రత్యేక చొ రవ చూపాలని రాష్ట్ర పశుసంవర్ధ క, పాడి...