Praja Deveena
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 1:22 pm Posted by : praja deveena

Sri Rama Navami Celebrations : శ్రీరామనవమి వేడుకల్లో శ్రీరాము డు వేషధారణలో వినూత్న ప్రచా రం

Sri Rama Navami Celebrations : ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: సూ ర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్ర భుత్వ ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ శ్రీరా మనవమి పండుగ సందర్భంగా శ్రీ రాముడి వేషధారణ లో వినూత్నం గా నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరి పరిసర ప్రాంతాలలో రామగిరి రా మాలయంలో డ్రగ్స్ గంజాయి సే వించడం వల్ల కలిగే నష్టాలు మరి యు రోడ్డు భద్రత పై శ్రీరా ముడు వే షధారణలో అవగాహన కార్యక్రమం నిర్వహిం చ డం జరిగింది.

శ్రీరాముడు విశ్వజనీనమైన ధర్మాలను తాను ఆచరించి లో కానికి ఆదర్శంగా నిలిచాడు. అలాంటి శ్రీ రాముని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకొని డ్రగ్స్ గంజాయి మత్తు ప దా ర్థాలకు దూరంగా ఉండాలని కో రుకోవడం జరిగింది మత్తు పదార్థా లు మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల తల నుండి పాదాల వరకు ఎ న్నో శారీరకపరమైన నష్టాలు ఆర్థి కపర మైన మానసికపరమైన నష్టా లు ఉంటాయి కాబట్టి ఇలాం టి వాటికి దూరంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అలా నే రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించా లని అతివేగం పనికిరాదని కారు న డిపే వారు విధిగా సీట్ బెల్ట్ పెట్టు కోవాలని కోరుకోవడం జరిగింది రో డ్డు భద్రతా నియమాలు శ్రీరామర క్షాన్ని ఈ సం దర్భంగా తెలిపారు.