Sri Rama Navami Celebrations : శ్రీరామనవమి వేడుకల్లో శ్రీరాము డు వేషధారణలో వినూత్న ప్రచా రం

Sri Rama Navami Celebrations : ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: సూ ర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్ర భుత్వ ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ శ్రీరా మనవమి పండుగ సందర్భంగా శ్రీ రాముడి వేషధారణ లో వినూత్నం గా నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరి పరిసర ప్రాంతాలలో రామగిరి రా మాలయంలో డ్రగ్స్ గంజాయి సే వించడం వల్ల కలిగే నష్టాలు మరి యు రోడ్డు భద్రత పై శ్రీరా ముడు వే షధారణలో అవగాహన కార్యక్రమం నిర్వహిం...