Srikakulam Stampede: బిగ్ బ్రేకింగ్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కినలాట, తొమ్మిదిమంది మృత్యువాత
బిగ్ బ్రేకింగ్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొ క్కిన లాట, తొమ్మిది మంది మృత్యువాత Srikakulam Stampede: ప్రజా దీవెన, శ్రీకాకుళం: ఆంధ్రప్రదే శ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో తీవ్రవిషాద సంఘటన చోటు చేసు కుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో తీవ్ర విషాద సంఘటన నెలకొన డoతో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాకుళం జి ల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో దురదృష్టవశాత్తు తొక్కిస లా ట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం ఇప్పటి వరకు 9 మంది మృత్యువాత పడ్డా రు....