Srishailam ghatroad hugetroficjam : బిగ్ బ్రేకింగ్, శ్రీశైలంలో మెగాట్రాఫిక్ జామ్, 5 కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు
Srishailam ghatroad hugetroficjam ప్రజా దీవెన, శ్రీశై లం ప్రాజెక్ట్ సాధారణ వీకెండ్ ట్రిప్ కాస్తా ప్రయాణికులకు ఒక పీడకలగా మారిపోయిం ది. శ్రీశైలం జలాశయం మలుపు డ్యామ్ వ్యూ పాయింట్ వద్ద ఊహించని ప్రమాదం ఒకటి భారీ ట్రాఫిక్ గందరగోళానికి దారితీసింది. ట్రాఫిక్ జామ్ కు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నా యి. ఒక లగ్జరీ టూరిస్ట్ బస్సు డ్యామ్ మ లుపు వద్ద యూ-టర్న్ తీసుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న మెత్తటి మట్టిలో కూరుకుపోయింది. డ్రైవ ర్ ఎంత ప్రయత్నించినా...