State Chief Information Commissioner : రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్య, సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో వజ్రాయుధం

State Chief Information Commissioner : ప్రజా దీవె న నల్లగొండ: ప్రభుత్వ అ ధికార యంత్రంగాలలో పారదర్శక త, బాధ్యతను కలిగి ఉండేందుకు సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర స మాచార కమిషన్ ప్రధాన కమిషనర్ విశ్రాంత ఐఎఫ్ఎస్ అ ధికారి డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆ యన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అ ధికారులు, అధికార యంత్రాంగాలకు ఉద్దేశించి ఏర్పాటు...