AICC Members Ram Reddy Sarvottam Reddy : దేశ భవిష్యత్తు ఆశాకిరణాలు విద్యార్ధులు
--విద్యతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో రాణించాలి --విద్యార్థులు విద్యార్థి దశ నుండి క్రీడల్లో పాల్గొనాలి --ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి AICC Members Ram Reddy Sarvottam Reddy : ప్రజా దీవెన, తుంగతుర్తి: దేశ భ వి ష్యత్తు విద్యార్థుల చేతు ల్లో ఉం టుందని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యతో పాటు క్రీడల్లో రాణించా ల ని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి స ర్వో త్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రం లోని మేరీ...