Submission to keyreport by the DelhiPolice : బిగ్ బ్రేకింగ్, డిల్లీ పోలీసుల సం చలన ప్రకటన, నీట్ నిరసనలో పాల్గొన్న 989 మంది నేరస్తులు
Submission to keyreport by the DelhiPolice : ప్రజా దీవెన న్యూఢిల్లీ: జంతర్ మంతర్ ప్రశాంతంగా ధర్నాలు చే సుకునే ప్రదేశం అనుకుంటే పొ రపాటే. అదిగో అక్కడ మైకు లు పట్టుకుని, జెండాలు ఊపుతూ హల్‌చల్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకారుల వెనుక ఊహించని నల్ల టి క్రైమ్ ట్రాక్ రికార్డు బయటపడింది.ఢిల్లీ పోలీసులు ఇటీ వల ప్రభుత్వానికి అందించిన ఒక సెన్సేషనల్ రిపోర్ట్ ఇ ప్పు డు పొలిటికల్ సర్కిల్స్‌లో పె ద్ద భూకంపమే సృష్టిస్తోంది. జంతర్...