Summer drinking water problems : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు, జూన్ నెలాఖరు వరకు తాగునీటికోసం రిజర్వాయర్ లలో నీటిని సిద్ధంగా ఉంచాలి
Summer drinking water problems ప్రజా దీవెన, మి ర్యాలగూడ: వేసవిలో తాగు, సాగునీటి కొరత లేకుండా చూ డాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశిం చారు.శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యద ర్శి రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జి ల్లా ల కలెక్టర్లు, ఇరిగేషన్, వ్యవసాయ, పౌర సరఫరాల అధి కారులతో సాగు, తాగునీరు,...