Supreme Court of India : బిగ్ బ్రేకింగ్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, క్రైస్తవమతంలోకి మారితే ఎస్సీకుల హక్కులను పొందలేరు
Supreme Court of India : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కుల హ క్కులపై దేశవ్యాప్తంగా చర్చకు దా రితీసే కీలక తీర్పును ( Supreme Court of India) తాజాగా వెల్ల డించింది. ఈ తీర్పులో క్రైస్తవ మ తంలోకి మారిన వ్యక్తులు ఎస్సీ (షె డ్యూల్డ్ కులాలు) హక్కులను పొం దలేరని స్పష్టంగా పేర్కొం ది. ఇప్ప టికే ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh Hig h Court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స మర్థిస్తూ...