Supreme Court sensational POCSO Verdict : బిగ్ బ్రేకింగ్, దేశంలో పోక్సోఅస్త్రంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, సతీమణులoదరికీ స్ట్రాంగ్ వార్నింగ్

Supreme Court sensational POCSO Verdict : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: వైవాహిక, వ్యాపార వివాదాల్లో ప్రత్యర్థు లను అణచివే యడానికి క్రిమినల్ చట్టా లను ‘వేధింపుల ఆయుధం’గా మార్చుకోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థా నం (Supre me Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పగ తీ ర్చుకోవడా నికో లేదా బ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకోవ డానికో చట్టాల ను దుర్వినియోగం చేసే ప్రమాదకర ధోరణి పెరిగిపోతోందని ఆందోళ న వ్యక్తం చేస్తూ జస్టిస్‌ బీవీ నాగ రత్న, జస్టిస్‌ ఉజ్వ...