Supreme Court Trauma Care Verdict : బిగ్ బ్రేకింగ్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ప్రాణం మీదికొస్తే ‘ట్రామా కే ర్’ ఇక మీ ప్రాథమిక హక్కు
Supreme Court Trauma Care Verdict : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: రోడ్డు ప్ర మాదం జరిగి రక్తం ఓడుతున్న వేళ హా స్పిటల్ బెడ్ దొరక్కపోతే డ బ్బులు కడితేనే గానీ డాక్టర్ ము ట్టుకోనంటే ఇకపై ఇలాంటి భయా లకు కాలం చెల్లింది. గురు వారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారి త్రాత్మక, సంచలన తీర్పును వెలువరించింది. సకాలంలో అ త్యవసర వైద్యం (Trau ma Care) అందడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని...