supremecourt BCReservations : బిగ్ బ్రేకింగ్, బీసీరిజర్వేషన్లపై తెలంగాణప్రభుత్వానికి బిగ్ రిలీఫ్, రిజర్వేషన్ల వ్యతిరేక పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
supremecourt BCReservations ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్ర భుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టి వేసిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉం డగా సుప్రీంకోర్టుకి ఎందు కు వచ్చారని ఘాటుగా ప్రశ్నించింది. బీసీ రిజ ర్వేషన్ల పిటిషన్‌ను కొట్టి వేసిన సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లకు వ్యతి రేకంగా దాఖలైన పిటిషన్ ని విచారించడానికి నిరాకరించింది. దీం తో తెలంగాణ ప్రభుత్వానికి తా త్కాలికంగా స్వల్పఊరట...