Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 2:18 pm Posted by : praja deveena

SupremeCourt key decision on Vote-for-Note Case : బిగ్ బ్రేకింగ్, మళ్లీ మొదటికొచ్చి న ఓటుకు నోటు కేసు, సుప్రీంకో ర్టులో తిరిగి కొత్తవాదనలు 

SupremeCourt key decision on Vote-for-Note Case : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల రాజకీయా లను కుదిపేసిన ‘ఓటుకు నోటు’ కేసు మరో సారికీలక మలు పు తిరగనుంది. తీర్పు దశకు చేరిందని భావించి న ఈ కేసు ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ మొదటి నుంచి సుప్రీంకో ర్టు ముందుకు రానుంది. పాత ధ ర్మాసనంలోని న్యాయమూర్తు లు పదవీ విరమణ చేయడంతో, గతంలో పూర్తయిన వాద నలను కొత్త ధర్మాసనం నేరుగా పరిగణనలోకి తీసుకునే అ వకాశం లేకుండా పోయింది.ఇప్పటికే పిటిషనర్లు, ప్రతి వా దుల తరఫు న్యా యవాదులు తమ వాదనలు సు దీర్ఘంగా వినిపించారు.అనంతరం తీర్పు రిజర్వ్‌ అయ్యే దశకు కూ డా వ్యవహారం చేరింది. అయితే కాలం గడిచే కొద్దీ ధర్మాస నంలోని న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.న్యాయ ప్రక్రియ నిబం ధనల ప్రకారం పాత ధర్మాసనం విన్న వాదన లను కొత్త ధ ర్మాసనం అలాగే కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. దీం తో ఇప్పటివరకు సాగిన న్యాయపోరాటం మరోసారి ‘ఫ్రెష్‌’ గా ప్రారంభం కానుంది.

  కొత్త ధర్మాసనం.. కొత్త వాదనలు

కేసుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా వ్యవహారం భారత ప్ర ధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూ ర్యకాంత్‌ ముందుకు వ చ్చింది. పాత వాదనలను పక్కనపెట్టి, కొ త్తగా ఏర్పాటు కా నున్న ధర్మాస నం ముందు పిటిషనర్లు, ప్రతివాదుల న్యా యవాదులు తమ వా దనలను మరోసారి పూర్తిగా విని పిం చాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం.అంటే.. ఇ న్నాళ్లుగా సాగిన న్యాయపో రా టం ఒక్కసారిగా ‘రివైండ్‌’ అయి, మరోసారి కోర్టు వాదనల దశలోకి వెళ్లనుంది.

ప్రత్యేక ధర్మాసనం ఏర్పడుతుందా

రాజకీయంగా అత్యంత సున్నిత మైన ఈ కేసుపై తెలుగు రాష్ట్రా ల్లో మొదటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది. తాజా పరి ణామాలతో ఆ ఉత్కంఠ మరింత పెరిగింది. కేసు ప్రాధాన్య తను దృష్టిలో ఉం చుకుని విచారణను వేగవంతం చేసేం దుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవ కాశాలు కూడా కనిపిస్తున్నాయి.

  రాజకీయ వర్గాల్లో మళ్లీ ఉత్కంఠ

తీర్పు కోసం ఎదురుచూస్తున్న ‘ఓ టుకు నోటు’ కేసు ఇప్పు డు మరో సారి విచారణ మొదటి మెట్టుకు చేరడంతో రెండు తెలుగు రాష్ట్రా ల రాజకీయ వర్గాల్లో చర్చ మొద లైంది. ఇక కొత్త ధర్మాసనం ఎప్పు డు ఏర్పడుతుంది? వాదనలు ఎ ప్పు డు ప్రారంభమవుతాయి? కేసు ఏ దిశలో సాగుతుంది?అ న్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది.తీర్పు తలుపు దగ్గర కు చేరిం దనుకున్న కేసు జడ్జీల రిటైర్మెంట్‌ తో మళ్లీ కోర్టు గడ పదాటాల్సిన పరిస్థితి రావడంతో ‘ఓటుకు నో టు’ కథ మరోసారి సుప్రీంకోర్టులో హాట్‌టాపిక్‌గా మారింది.