Supremecourt sensational orders : బిగ్ బ్రేకింగ్, సుప్రీంకోర్టు సంచలన ఆదేశo, అన్ని హైకోర్టు లకు రిజర్వు తీర్పులపై కొత్తగాఫాస్ట్ ట్రాక్ రూల్స్
Supremecourt sensational orders : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలోని న్యాయవ్యవస్థలో సమూల మా ర్పలు తీసుకురావడంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయాలు తీసుకుం టుoది. అందులో భాగంగా తాజా గా తీర్పుల కోసం ఏళ్ల త రబడి కో ర్టుల చుట్టూ తిరిగే రోజులకు కా లం చెల్లిందన్న భా వనతో న్యాయ వ్యవస్థలో సరికొత్త వేగాన్ని జవాబు దారీత నాన్ని తీసుకొస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం (సు ప్రీం కోర్టు) అన్ని రాష్ట్రాల హైకోర్టులకు బుల్లెట్ వేగంతో కూ డిన...