Suryapet brutal murder : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లా తు మ్మల పెన్ పహాడ్ లో ఘోరం,ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు

Suryapet brutal murder : ప్రజా దీవెన, సూర్యాపేట: సూ ర్యా పేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో సరిహద్దు నిఘా వ్యవస్థలు, ప్రిడిక్టివ్ క్రైమ్ అలర్ట్లు ఉన్న ప్పటికీ మనుషుల్లోని స్వార్థాన్ని, క్రూరత్వాన్ని సాం కేతికత మార్చలేకపోతోంది. ఆత్మకూరు ఎస్ మండల పరిధి లోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో సోమవారం తెల్లవారు జా మున ఒక దారుణ హత్య కలక లం సృష్టించింది. ఆస్తి కో సం కన్న అక్కనే కత్తితో నరికి చంపాడు ఓ కిరాతక తమ్ము డు.ఈ...