Suryapet Collector Tejas : సూర్యాపేట కలెక్టర్ తేజస్ అల్టిమే టం ధాన్యం కొనుగోళ్ల వేగవంతాని కినికి సత్వర చర్యలు చేపట్టాలి 

Suryapet Collector Tejas : ప్రజా దీవెన, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2 ల క్షల 60 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వివిధ ప్రాంతాలలోని ధా న్యం కొనుగోలు సెంటర్ల నుండి కొ నుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ తే జస్ నందలాల్ పవర్ అన్నారు. మంగళవారం తుంగతు ర్తి మండల కేంద్రంలోని పలు ధాన్యం కొనుగో లు సెంటర్ల లో ధాన్యం తూకాల ను, కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు...