Suryapet Collector visited paddy centers : సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సీరియస్, మిల్ల ర్లు తరుగు పేరుతో కోత విధిస్తే కఠి న చర్యలు తధ్యం

Suryapet Collector visited paddy centers : ప్రజా దీ వెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో ధాన్యం కొను గోలు ప్ర క్రియను మరింత వేగవంతం చే యాలని, రైతులకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్ అధికారులను ఆదేశించారు. బు ధవారం జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి ఆయన మున గాల మండలంలోని బాలాజీ రైస్ మిల్, కోదాడ మండ లం లోని శ్రీ వాసవి మాతా రైస్ మిల్, శ్రీ ధనలక్ష్మి పార్ బా యిల్డ్ రైస్ మిల్ తో పాటు అ నంతగిరి మండలంలోని ప ద్మావ తి, వెంకటేశ్వర, మరియు లక్ష్మి రైస్ మిల్లులను సంద ర్శించా రు. మిల్లులలో జరుగుతున్న ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రి యను వారు పరిశీలించారు.
అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధా న్యం కొనుగోళ్ల పరిస్థితిని వివరించారు. జిల్లాలో ఈ సీజన్ లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవ సాయ శాఖ అంచనా వేయగా, ప్ర స్తుతం 3 లక్షల 50 వేల మెట్రిక్ ట న్నుల వరకు కేంద్రాలకు వచ్చే అవ కాశం ఉందన్నారు. ఇప్పటివరకు 2 లక్షల 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొను గోలు చేసి మిల్లులకు తరలించడం జరిగిందని తెలిపారు. మిగిలిన ధా న్యాన్ని త్వరితగతిన సేకరించి, బ్యాగింగ్ పూర్తి చేసి మిల్లులకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ధాన్యం సేకరణను వేగవం తం చేసేందుకు పోలీస్, రెవె న్యూ, మరియు రవాణా శాఖల స మన్వయంతో కొనుగోలు కేంద్రాల వద్ద తగినన్ని లారీల ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
మిల్లుల వద్ద అన్ లోడింగ్ సమస్య లు తలెత్తకుండా అదన పు గోదా ములను గుర్తించామని, హమాలీ ల సంఖ్యను రెం డింతలు పెంచి ప నులను వేగవంతం చేస్తున్నామని పేర్కొ న్నారు. కోదాడ, హుజూర్ న గర్ ప్రాంతాల్లోని మిల్లు లతో సమ న్వయం చేసుకుంటూ ఈ ప్రక్రి య ను వేగవంతం చే స్తున్నామని చె ప్పారు.రైతుల నుంచి సేకరించిన ధాన్యా నికి తరుగు పేరుతో కోతలు విధిస్తే సహించేది లేదని మిల్లర్ల ను హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లం ఘించే వారిపై చర్య లు తీసుకునేందుకు సివిల్ సప్లై మరియు రెవె న్యూ అధి కారులతో నిరంతరం త నిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.కలెక్టర్ వెం ట డీఎస్ ఓ మోహన్ బాబు, ఆర్డీ వో సూర్య నారాయణ, మునగాల తహసిల్దారు సరిత, కో దాడ తహసిల్దార్ సం తోష్ కిరణ్, అనంతగిరి తహసిల్దారు హిమ బిందు మిల్లర్ల యజమా నులు తదితరులు పాల్గొన్నా రు.




